ఈ సెప్టీ పిన్స్ ధర రూ.68 వేలు!

1చూసినవారు
ఈ సెప్టీ పిన్స్ ధర రూ.68 వేలు!
సాధారణంగా మహిళలు, యువతులు డ్రెస్సులు ధరించే క్రమంలో సెఫ్టీ పిన్స్ ను ఎక్కువగా వినియోగిస్తుంటారు. వీటి ధర రూ.10 నుంచి 20 వరకు ఉంటుంది. అయితే తాజాగా నెట్టింట్లో వైరల్ అవుతున్న ఓ రకమైన సెప్టీ పిన్స్ ధర అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. వీటి ధర రూ.68 వేల పైమాటే. ఇటలీకి చెందిన లగ్జరీ బ్రాండ్ ప్రాడా ఈ గోల్డ్ సెఫ్టీ పిన్స్ ను 'సొగసైన మెటల్ భద్రతా పిన్ బ్రూచ్'గా విక్రయిస్తోంది. బంగారం లోహంతో తయారు చేసిన ఈ లగ్జరీ సెఫ్టీ పిన్స్ లేత నీలం, గులాబీ, నారింజ రంగులలో లభిస్తున్నాయి..

సంబంధిత పోస్ట్