బైక్‌పై వచ్చి మెడలో చైన్ దోచుకెళ్లారు (వీడియో)

7చూసినవారు
బీహార్ రాజధాని పాట్నాలోని కుర్జీ ప్రాంతంలో ఉదయాన్నే చైన్ స్నాచింగ్ ఘటన వెలుగుచూసింది. ద్విచక్ర వాహనంపై వచ్చిన ఒక యువకుడు, యువతి కలిసి నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని లక్ష్యంగా చేసుకున్నారు. పిలియన్ రైడర్‌గా వెనుక కూర్చున్న యువతి బాధితుడి దగ్గరకు వెళ్ళి మెడలోని బంగారు గొలుసును క్షణాల్లో తెంపుకుని పరారైంది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలన్నీ స్థానిక సీసీటీవీ కెమెరాలో రికార్డ్ కాగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్