వారికి 16 సార్లు న్యూ ఇయర్

69చూసినవారు
వారికి 16 సార్లు న్యూ ఇయర్
అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ (ISS)లో ఉన్న ఏడుగురు వ్యోమగాములు భూమి చుట్టూ గంటకు 28వేల కి.మీ. వేగంతో ప్రయాణిస్తూ, 90 నిమిషాల్లో ఒకసారి భూమిని చుట్టివస్తారు. దీనివల్ల వారు రోజులో 16సార్లు న్యూ ఇయర్‌కు స్వాగతం పలుకుతారు. ప్రతి 45 నిమిషాలకు ఒకసారి పగలు, మరో 45 నిమిషాలకు రాత్రిని చూస్తూ, ఈ అద్భుతమైన అనుభూతిని పొందుతారు. ప్రస్తుతం ISSలో ఏడుగురు ఆస్ట్రోనాట్స్ ఉన్నారు.

సంబంధిత పోస్ట్