అంతరిక్షంలో పెళ్లి అన్నారు.. 9 నెలలకే బ్రేకప్ !

35963చూసినవారు
అంతరిక్షంలో పెళ్లి అన్నారు.. 9 నెలలకే బ్రేకప్ !
ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న హాలీవుడ్ స్టార్ టామ్ క్రూజ్ (63), నటి అనా డీ ఆర్మాస్ (37) తో అంతరిక్షంలో పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. అయితే ఈ ప్రకటన వెలువడిన 9 నెలలకే వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నట్లు హాలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇష్టం తగ్గిపోవడంతో స్నేహితులుగా విడిపోవడమే మంచిదని నిర్ణయించుకున్నట్లు సమాచారం. బ్రేకప్ అయినా కూడా రాబోయే సినిమాల కోసం కలిసి పనిచేయనున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్