రూ.4 లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాలి: KTR

22చూసినవారు
రూ.4 లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాలి: KTR
TG: బీఆర్​ఎస్​ హయాంలో కేసీఆర్ అప్పులు చేసి సంక్షేమ అభివృద్ధి పథకాలు అమలు చేశారని మాజీ మంత్రి కేటీఆర్​ అన్నారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. రూ.4లక్షల కోట్ల అప్పులు చేసిన సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాలని డిమాండ్​ చేశారు. రాష్ట్రంలో రైతుబంధు లేదని, రాహుల్ బంధు నడుస్తోందని ఆరోపించారు. రైతులకు రుణమాఫీ లేకపోగా, ధాన్యం కొనే నాథుడే లేదని విమర్శించారు.

సంబంధిత పోస్ట్