అర్థరాత్రి దొంగ బీభత్సం.. షాప్‌లో చొరబడి చోరీ (VIDEO)

8చూసినవారు
TG: వికారాబాద్ జిల్లా యాలాల్ మండలంలోని లక్ష్మీనారాయణ్‌పూర్ చౌరస్తాలో గురువారం అర్ధరాత్రి దొంగలు ఒక షాపులో రూ. 1.25 లక్షల నగదుతో పాటు ముఖ్యమైన ఫైళ్లను దోచుకెళ్లారు. సీసీటీవీ (CCTV) కెమెరాలో దొంగల దృశ్యాలు రికార్డయ్యాయి. ఇది ప్రొఫెషనల్ దొంగల పనేనని ప్రాథమిక విచారణలో తేలింది. గత రెండు నెలల్లో యాలాల్ పీఎస్ పరిధిలో ఇది ఆరో చోరీ కావడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్