ఆసుపత్రిలో దొంగ హల్చల్.. సెల్‌ఫోన్లు చోరీ (వీడియో)

23247చూసినవారు
AP: అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అరకులోయ ఆసుపత్రిలో సోమవారం అర్థరాత్రి దొంగతనం జరిగింది. పేషెంట్లు నిద్రపోతున్న సమయంలో, ఓ ఆగంతకుడు వారి సెల్‌ఫోన్లను దొంగిలించాడు. ఈ ఘటన సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్