చోరీకి వెళ్లి.. సారీ చెప్పిన దొంగలు

8271చూసినవారు
చోరీకి వెళ్లి.. సారీ చెప్పిన దొంగలు
కోయంబత్తూరులోని రామనాథపురంలో ఓ ఇంట్లోకి చొరబడిన దొంగలకు నగలు, నగదు లభించకపోవడంతో ఇంట్లోని వస్తువులను ధ్వంసం చేశారు. అనంతరం గోడపై ‘సారీ’ అని రాసి పరారయ్యారు. కృష్ణమూర్తి కుటుంబంతో కలిసి కేరళలోని పాలక్కడ్‌కు వెళ్లి తిరిగొచ్చేసరికి ఇంటి తాళాలు పగులగొట్టి ఉండటంతో ఘటన వెలుగులోకి వచ్చింది. ఆయన ఫిర్యాదుతో రామనాథపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్