వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడో వన్డేలో
భారత్ భారీ స్కోర్ చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన టీమ్
ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 351 పరుగులు చేసింది.
భారత్ బ్యాటర్ KL రాహుల్ సూపర్ సెంచరీతో చెలరేగగా.. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ (92) తృటిలో సెంచరీ మిస్ చేసుకున్నారు. విండీస్ లక్ష్యం 352 పరుగులు.