మూడో టీ20.. భారత్-ఆస్ట్రేలియా తుది జట్లు ఇవే

118చూసినవారు
మూడో టీ20.. భారత్-ఆస్ట్రేలియా తుది జట్లు ఇవే
ఆస్ట్రేలియా‌తో జరగనున్న మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. భారత్ జట్టులో 2 మార్పులు జరిగాయి. జితేష్, అర్ష్‌దీప్ జట్టులోకి వచ్చారు.
భారత్: గిల్, అభిషేక్ శర్మ, సూర్యకుమార్ (C), తిలక్ వర్మ, జితేశ్, శివం దూబే, అక్షర్, సుందర్, అర్ష్‌దీప్, వరుణ్ చక్రవర్తి, బుమ్రా
ఆస్ట్రేలియా: మిచెల్ మార్ష్ (C), హెడ్, ఇంగ్లిస్, టిమ్ డేవిడ్, ఓవెన్, స్టోయినిస్, మాథ్యూ షార్ట్, సీన్ అబాట్, బార్ట్‌లెట్, నాథన్ ఎల్లిస్, కుహ్నెమాన్

ట్యాగ్స్ :