ఈ అవార్డు అభిమానులకు అంకితం: అల్లు అర్జున్

13027చూసినవారు
ఈ అవార్డు అభిమానులకు అంకితం: అల్లు అర్జున్
దుబాయ్‌లో జరిగిన సైమా వేడుకలో బెస్ట్ యాక్టర్(మేల్) అవార్డును అల్లు అర్జున్ అందుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అవార్డును అభిమానులకు అంకితం చేస్తున్నట్లు అల్లు అర్జున్ ఎక్స్ వేదికగా తెలిపారు. ‘ఎల్లప్పుడూ ప్రేమ, గుర్తింపును అందిస్తున్నందుకు సైమాకు ధన్యవాదాలు. వరుసగా మూడు అవార్డులు అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. సుకుమార్, పుష్ప టెక్నీషియన్స్, నిర్మాతలు, చిత్ర బృందం వల్లే ఇది సాధ్యమైంది’ అని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :