చనిపోయిన ఖమేనీ మనుమరాలు ఈ పాపనే

46చూసినవారు
చనిపోయిన ఖమేనీ మనుమరాలు ఈ పాపనే
ఇజ్రాయెల్-అమెరికా సంయుక్త దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ, ఆయన కూతురు, కోడలు, మనుమరాలు, అల్లుడు మరణించినట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా 14 నెలల మనుమరాలు జహ్రా మొహమ్మది ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అత్యంత భద్రత ఉండే ఖమేనీ నివాస సముదాయంపై 30 శక్తిమంతమైన బాంబులు పేల్చి ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పలువురు నెటిజన్లు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్