హోలీ ఇలా మొదలైంది

14191చూసినవారు
హోలీ ఇలా మొదలైంది
ఒకరోజు కృష్ణుడు తల్లి యశోద వద్దకు వెళ్లి రాధ సౌందర్యాన్ని వర్ణించి ఆమె మేని రంగుకు తన ఒంటి చాయ పూర్తి విరుద్ధంగా ఉంది కనుక తన ప్రేమను అంగీకరించదేమోనని సందేహం వ్యక్తం చేశాడు. అప్పుడు యశోద నవ్వి.. నచ్చిన రంగును రాధ ముఖానికి పులమమని సరదాగా అంది. తల్లి సలహాతో కృష్ణుడు రాధ ముఖానికి రంగులు పులిమాడు. రాధమ్మ తానూ తగ్గేది లేదన్నట్టు కృష్ణుడి మీద రంగులు చల్లింది. అలా వసంతకేళి మొదలైంది. నాటి నుంచి హోలీ సంబరాలు చేసుకోవటం ఆచారమైంది.
Job Suitcase

Jobs near you