ప్రియా సరోజ్‌తో బంధం అలా బలపడింది: రింకు సింగ్‌

16431చూసినవారు
ప్రియా సరోజ్‌తో బంధం అలా బలపడింది: రింకు సింగ్‌
ఐపీఎల్ 2023లో గుజరాత్ టైటాన్స్‌పై వరుసగా ఐదు సిక్సులు కొట్టి కోల్‌కతా నైట్ రైడర్స్‌ను రింకు సింగ్ గెలిపించిన సంగతి తెలిసిందే. తాను కొట్టిన ఐదు సిక్స్‌ల వల్లే తనకు కాబోయే భార్య ప్రియా సరోజ్‌తో అనుబంధం బలపడిందని ఒక యూట్యూబ్ ఛానెల్‌లో రింకు తెలిపారు. ఈ సంఘటన తమ ఇద్దరి మధ్య బంధాన్ని మరింత దృఢపరిచిందని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్