వాట్సాప్‌లో ఆధార్‌ను ఇలా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు!

21664చూసినవారు
వాట్సాప్‌లో ఆధార్‌ను ఇలా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు!
ఆధార్ ప్రాముఖ్యత పెరగడంతో UIDAI ఇప్పుడు వాట్సాప్‌లోనూ డిజిటల్ ఆధార్ యాక్సెస్ సదుపాయం కల్పించింది. ఈ సౌకర్యం MyGov హెల్ప్‌డెస్క్ చాట్‌బాట్ ద్వారా అందుబాటులో ఉంది. వినియోగదారులకు ఆధార్ లింక్ చేసిన మొబైల్ నంబర్, డిజిలాకర్ అకౌంట్ ఉండాలి. MyGov Helpdesk నంబర్ +91-9013151515 సేవ్ చేసుకోండి. వాట్సాప్‌లో “Hi” మెసేజ్ పంపండి. DigiLocker Services ఎంపిక చేసి, ఆధార్ నంబర్, OTP వెరిఫికేషన్‌తో డిజిటల్ ఆధార్‌ను PDF రూపంలో పొందవచ్చు. ఒక్కసారికి ఒక డాక్యుమెంట్ మాత్రమే డౌన్‌లోడ్ చేయగలరు.

సంబంధిత పోస్ట్