2025లో మహిళలు మెచ్చిన.. దేశంలోని బెస్ట్‌ సిటీ ఇదే!

1చూసినవారు
2025లో మహిళలు మెచ్చిన.. దేశంలోని బెస్ట్‌ సిటీ ఇదే!
గత ఏడాది మహిళలు మెచ్చిన దేశంలోని నగరాల్లో బెంగళూరు అగ్రస్థానంలో నిలిచింది. చెన్నై, పూణే, హైదరాబాద్, ముంబై నగరాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. చెన్నైకి చెందిన అవతార్ సంస్థ నిర్వహించిన అధ్యయనంలో, సామాజిక మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక ఇంక్లూజన్ ద్వారా మహిళలకు మద్దతు, అభివృద్ధికి అనుకూలమైన నగరాలను పరిశీలించారు. దేశంలోని 125 నగరాల్లో జరిగిన ఈ సర్వేలో, 53.29 సిటీ ఇంక్లూజన్ స్కోర్ (సీఐఎస్‌)తో బెంగళూరు మొదటి స్థానంలో నిలిచింది.

సంబంధిత పోస్ట్