ప్రపంచంలో నిరుద్యోగులు ఎక్కువగా ఉండే దేశం ఇదే!

10చూసినవారు
ప్రపంచంలో నిరుద్యోగులు ఎక్కువగా ఉండే దేశం ఇదే!
ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు తీవ్ర నిరుద్యోగ సమస్యతో అల్లాడుతున్నాయి. అంతర్జాతీయ గణాంకాల ప్రకారం.. ఆఫ్రికాలోని ఎస్వాటిని (గతంలో స్వాజిలాండ్) దేశంలో నిరుద్యోగ రేటు 34-37 శాతంతో అత్యధికంగా నమోదైంది. దీని తర్వాత దక్షిణాఫ్రికా 32 శాతానికి పైగా నిరుద్యోగ రేటుతో రెండో స్థానంలో ఉంది. అంతర్జాతీయ కార్మిక సంస్థ, ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్ వంటి సంస్థల డేటా ప్రకారం, ఆఫ్రికా దేశాల్లో పారిశ్రామిక వైవిధ్యం లేకపోవడం, కొత్త ఉద్యోగాల కల్పన మందగించడం, ఆర్థిక పరిమితులు నిరుద్యోగ సమస్యకు ప్రధాన కారణాలుగా ఉన్నాయి.

సంబంధిత పోస్ట్