ఉపాధ్యాయ దినోత్సవ చరిత్ర ఇదే

7398చూసినవారు
ఉపాధ్యాయ దినోత్సవ చరిత్ర ఇదే
భారతదేశపు రెండవ రాష్ట్రపతి, గొప్ప తత్వవేత్త, విద్యావేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ 1888 సెప్టెంబర్ 5న ఆంధ్రప్రదేశ్‌లోని తిరుత్తణిలో జన్మించారు. ఆయన విద్యా రంగంలో చేసిన విశేష కృషికి గుర్తింపుగా, ఆయన జన్మదినాన్ని ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. 1962లో విద్యార్థులు ఆయన జన్మదినాన్ని జరుపుకోవాలని కోరినప్పుడు, ఆయన దానిని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవాలని సూచించారు. ఈ దినోత్సవం గురువులకు గౌరవాన్ని సూచిస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్