దీపారాధన సమయంలో చదవాల్సిన మంత్రం ఇదే!

20342చూసినవారు
దీపారాధన సమయంలో చదవాల్సిన మంత్రం ఇదే!
దీపోజ్యోతిః పరం బ్రహ్మ, దీపః సర్వతమో పహః |
దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీప నమోస్తుతే ॥
దివ్య జ్యోతి అజ్ఞానమనే చీకటిని తొలగించి జ్ఞానమనే వెలుగును ప్రసాదిస్తుంది. అందుకే దీపాన్ని దీపలక్ష్మిగా పూజిస్తూ ‘సంధ్యా దీపమా! నీకు నమస్కారం’ అని అంటాము. ఎవరి ఇళ్లలో ఎల్లప్పుడూ దీపాలు వెలుగుతూ ఉంటాయో వారు నిజంగా ధనవంతులు. వారి పనులన్నీ సజావుగా జరుగుతాయి.

సంబంధిత పోస్ట్