దేశంలో అత్యంత అవినీతి శాఖ ఇదే!

196చూసినవారు
దేశంలో అత్యంత అవినీతి శాఖ ఇదే!
భారతంలో అవినీతిపై ఓ స్వతంత్ర సర్వే లక్షలాది పౌరుల నుంచి వివరాలు సేకరించగా 51% మంది లంచం ఇచ్చామని పేర్కొన్నారు. అత్యధిక అవినీతి పోలీస్ శాఖలో, ఆ తర్వాత రెవెన్యూ శాఖ, మున్సిపల్, పంచాయతీలు శాఖల్లో ఎక్కువగా ఉందని ఈ సర్వే పేర్కొంది. సౌత్‌లో అయితే భూ-పంపిణీ, ల్యాండ్ రిజిస్ట్రేషన్, మున్సిపల్ లావాదేవీలలో ఎక్కువ ముడుపులు చెల్లించారని తెలిపింది. 2023లో మొత్తం 74,203 అవినీతి ఫిర్యాదులు వచ్చాయంది. ఈ వివరాలు నేట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్, లోక్‌పాల్ డేటా ఆధారంగా వెలువడ్డాయి.