ప్రపంచంలో మాంసాహారాన్ని బ్యాన్‌ చేసిన ఏకైక ప్రదేశం ఇదే

0చూసినవారు
ప్రపంచంలో మాంసాహారాన్ని బ్యాన్‌ చేసిన ఏకైక ప్రదేశం ఇదే
గుజరాత్‌లోని భావ్‌నగర్ జిల్లాలో ఉన్న పాలిటానా నగరం మాంసాహారాన్ని అధికారికంగా నిషేధించిన ప్రపంచంలోనే మొట్టమొదటి నగరంగా నిలిచింది. ఈ నగరంలో గత 900 సంవత్సరాలలో నిర్మించబడిన 800 కి పైగా రాతితో చేసిన జైన దేవాలయాలు ఉన్నాయి. 2014లో జైన సన్యాసుల నిరాహార దీక్షతో ఈ పవిత్ర యాత్రా స్థలంలో మాంసం, చేపలు, గుడ్ల అమ్మకం, కొనుగోలు, వినియోగంపై పూర్తి నిషేధం విధించారు. అప్పటి నుంచి ఈ నిషేధం అమల్లో ఉంది.

సంబంధిత పోస్ట్