రాత్రిపూట పెరుగు తినే సరైన సమయం ఇదే!

11596చూసినవారు
రాత్రిపూట పెరుగు తినే సరైన సమయం ఇదే!
రాత్రిపూట పెరుగు తినడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయా అనే సందేహం చాలామందిలో ఉంటుంది. వైద్య నిపుణుల ప్రకారం.. రాత్రి పడుకోవడానికి కనీసం 1-2 గంటల ముందు కొద్దిగా పెరుగు తినడం మంచిది. దీనివల్ల జీర్ణక్రియ సగం పూర్తయి, కడుపు ఉబ్బరం, అజీర్తి వంటి సమస్యలు రాకుండా ప్రశాంతంగా నిద్రపోవచ్చు. పెరుగులో ఉండే 'ట్రిప్టోఫాన్' అనే అమైనో యాసిడ్ మంచి నిద్రకు సహాయపడుతుంది. అయితే ఆస్తమా, జలుబు, సైనస్ వంటి సమస్యలు ఉన్నవారు వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్