దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన 'పుష్ప 2' చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. దీంతో థియేటర్ల వద్ద సందడి నెలకొంది. Lokal యాప్ ఎక్స్ క్లూజివ్‌గా ప్రేక్షకుల అభిప్రాయాన్ని తీసుకుంది. మరీ ఈ ఐకాన్ స్టార్ సినిమా గురించి సినీ ప్రేక్షకులు ఏం చెప్పారో మీరే చూడండి. మరి కొద్దిసేపట్లో 'లోకల్ యాప్' రివ్యూ...