ఐఫోన్ లోని 'i' కి అసలు అర్థం ఇదే!

9చూసినవారు
ఐఫోన్ లోని 'i' కి అసలు అర్థం ఇదే!
ప్రస్తుతం కోట్లాది మంది భారతీయులు ఐఫోన్ వాడుతున్నారు. ఇది ఖరీదైన ఫోన్ అయినప్పటికీ, స్టేటస్ సింబల్ గా భావించి ఈఎంఐలో కొనుగోలు చేస్తున్నారు. ఐఫోన్ కెమెరా, ఇతర ఫీచర్లు మెరుగ్గా ఉండటంతో ప్రజలు దీనిని ఇష్టపడుతున్నారు. అయితే, ఐఫోన్ పేరులోని 'i' అక్షరానికి అర్థం చాలా మందికి తెలియదు. ఆపిల్ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ ప్రకారం, 'i' అంటే ఇంటర్నెట్, ఇండివిజువల్, ఇన్‌స్ట్రక్ట్, ఇన్‌ఫార్మ్, ఇన్‌స్పైర్. అంటే ఒక అక్షరం వెనుక ఐదు దృక్కోణాలు, ఉద్దేశ్యాలు దాగి ఉన్నాయి.

సంబంధిత పోస్ట్