ఉల్లి, టమాటా ధర పతనానికి కారణం ఇదే..

16183చూసినవారు
ఉల్లి, టమాటా ధర పతనానికి కారణం ఇదే..
AP: ఉల్లి, టమాటా ధరల పతనంతో రైతులు తమ పంటను పారబోస్తున్నారు. ఏటా వర్షా కాలంలో ఉల్లి, టమాటా దిగుబడులు అధికంగా ఉంటాయి. అలాగే ఇతర రాష్ట్రాల నుంచి కూడా దిగుమతి అవుతుంటాయి. దీంతో ధర తగ్గుతోంది. మరో వైపు ఇదే అదునుగా వ్యాపారులు, దళారులు తమకు నచ్చిన ధర నిర్ణయిస్తున్నారు. బహిరంగ మార్కెట్లో కేజీ రూ.25- రూ.30 వరకు ఉల్లి, టమాటా విక్రయించి వ్యాపారులు లాభపడుతున్నా, వాటిని పండించిన రైతులకు మాత్రం నష్టాలు తప్పడం లేదు.

సంబంధిత పోస్ట్