ప్రతీ రోజు మనం అనేక ఫోన్ నంబర్లను చూస్తూ ఉంటాం. వాట్సాప్‌లో గానీ, కాంటాక్ట్ లిస్టులో గానీ వాటి ముందు కనిపించే +91 మనందరికీ తెలిసిన కోడ్. కానీ ఈ సంఖ్య ఎందుకు వస్తుంది? ఎవరు నిర్ణయిస్తారని ఎప్పుడైనా అనిపించిందా? ఇది యాదృచ్ఛికం కాదు. దీని వెనుక ఒక అంతర్జాతీయ పద్ధతి ఉంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాల గురించి లోకల్ ఎక్స్‌ప్లెయినర్స్ వీడియోలో తెలుసుకుందాం.