కార్తీక మాసంలో లక్ష బిల్వ దళ పూజ విశిష్టత ఇదే!

25043చూసినవారు
కార్తీక మాసంలో లక్ష బిల్వ దళ పూజ విశిష్టత ఇదే!
కార్తీక మాసం అంతా పండుగ దినాలేనని పండితులు చెబుతున్నారు. ఈశ్వర ఆరాధనకు కార్తీక మాసం ఎంతో ముఖ్యమైనది. దేశవ్యాప్తంగా అన్ని ప్రముఖ ఆలయాలలో ఈ మాసం మొత్తం విశేష పూజలు చేస్తారు. రుద్రాభిషేకాలు, రుద్ర పూజ, లక్ష బిల్వ దళ పూజలు నిర్వహిస్తారు. లక్ష పత్రి పూజను చాలా మంది నిర్వహిస్తుంటారు. ఇలా విశేష పూజలు చేసే భక్తులకు పరమేశ్వరుడు ప్రసన్నుడై సకల సౌఖ్యాలు కలిగిస్తాడని భక్తులు విశ్వసిస్తుంటారు.

సంబంధిత పోస్ట్