సింగీతం శ్రీనివాసరావు 62వ సినిమా టైటిల్ ఇదే!

1చూసినవారు
సింగీతం శ్రీనివాసరావు 62వ సినిమా టైటిల్ ఇదే!
తెలుగు చిత్ర పరిశ్రమకు ఎన్నో విభిన్నమైన కథలు, ప్రయోగాలతో గుర్తింపు తెచ్చిన దర్శక మాంత్రికుడు సింగీతం శ్రీనివాసరావు శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. 61 చిత్రాలకు దర్శకత్వం వహించిన ఆయన, వయసు మీద పడుతున్నా మరో సినిమా చేయాలనే తపనతో ఉన్నారు. ఇటీవల విడుదలైన ‘సింగ్ గీతం’ ఆయన 61వ చిత్రం కాగా, తన 62వ చిత్రంగా ‘ఎ ఫ్రూట్ కట్స్ ది నైఫ్’ అనే వినూత్నమైన కథను తెరకెక్కించాలని ఆలోచిస్తున్నట్లు ఆయన శిష్యుడు, దర్శకుడు నాగ్ అశ్విన్ వెల్లడించారు. అయితే ఈ ఆలోచనను తెరపైకి తీసుకురాకముందే ఆయన కన్నుమూయడం సినీ పరిశ్రమకు తీరని లోటు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్