
పాకిస్తాన్ లో టాప్ సెర్చ్ ఆటగాడిగా అభిషేక్ శర్మ!
2025 సంవత్సరానికి గూగుల్ అత్యధికంగా సెర్చ్ చేసిన అంశాల జాబితాలో పాకిస్తాన్ నుంచి వచ్చిన ఒక జాబితా అందరి దృష్టిని ఆకర్షించింది. అక్కడ ఉన్న ఆటగాళ్లను కాకుండా ఈ ఏడాది పాకిస్తాన్లో అత్యధికంగా ప్రపంచ 1వ టీ20 బ్యాట్స్ మాన్ భారత యువ క్రికెటర్ అభిషేక్ శర్మ గురించి వెతికారట. ఈ ఏడాది అతను పొట్టి ఫార్మాట్ లో నిలకడగా రాణించాడు. అలాగే పలువురు ఆటగాళ్ల నుంచి ప్రశంసలు పొందాడు.




