ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది చలితీవ్రత తక్కువే: వాతావరణ శాఖ

0చూసినవారు
ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది చలితీవ్రత తక్కువే: వాతావరణ శాఖ
ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది చలితీవ్రత తక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ నెలలో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే ఎక్కువగా నమోదయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అక్టోబర్ నుండి డిసెంబర్ మధ్య కాలంలో వర్షపాతం కూడా సాధారణం కంటే తక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్