ఢిల్లీ పేలుడు బాధ్యులను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టం: ప్రధాని మోదీ (వీడియో)

0చూసినవారు
ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన బాంబు దాడి నిందితులను ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని హెచ్చరించారు. దేశంలోని పలు దర్యాప్తు సంస్థలు ఈ ఘటనపై దర్యాప్తును ముమ్మరం చేశాయని, దాడికి గల కారణాలను త్వరలో వెల్లడిస్తాయని తెలిపారు. అమాయకుల ప్రాణాలు తీసిన వారిని వదలబోమని దేశ ప్రజలకు హామీ ఇచ్చారు. పేలుడులో మరణించిన వారి కుటుంబాలకు సంతాపం తెలిపారు, గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్