TG: త్వరలో ముగ్గురు కాంగ్రెస్ మంత్రులకు సర్కార్ షాక్ తగలనున్నట్లు తెలుస్తోంది. కొండా సురేఖ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్లకు మంత్రి పదవి నుండి ఉద్వాసన పలకనున్నట్లు సమాచారం. వీరి స్థానంలో మహేష్ కుమార్ గౌడ్, విజయశాంతి, బాలు నాయక్‌లకు మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కనున్నట్లు తెలుస్తోంది. పొన్నం ప్రభాకర్‌కు టీపీసీసీ అధ్యక్ష పదవి కూడా అప్పగించనున్నారట.