
7 నెలల గర్భంతో 145 కేజీల వెయిట్ లిఫ్టింగ్‌లో విన్నర్‌గా లేడీ పోలీస్
పట్టుదల, సంకల్పబలం ఉంటే శారీరక పరిమితులు కూడా అడ్డుకాలేవని ఢిల్లీకి చెందిన మహిళా కానిస్టేబుల్ సోనికా యాదవ్ నిరూపించారు. ఏకంగా ఏడు నెలల గర్భవతిగా ఉన్నప్పటికీ, ఆమె జాతీయ స్థాయి వెయిట్‌లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొని కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. సోనికా యాదవ్ ఢిల్లీ పోలీస్ విభాగంలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. చిన్నప్పటి నుంచే వెయిట్‌లిఫ్టింగ్‌పై ఆసక్తి కలిగిన ఆమె, అనేక పోటీల్లో పాల్గొని పతకాలు సాధించారు. పూర్తి వివరాలు వీడియోలో చూద్దాం.




