ఎల్లప్పుడూ అధికారంలోనే ఉంటామని భావిస్తే మూర్ఖులే: KTR

12చూసినవారు
తెలంగాణలోని నాలుగు కోట్ల ప్రజలు తన కుటుంబమని కేసీఆర్ భావిస్తే.. కేవలం ఆ నలుగురి కోసమే తెలంగాణ వచ్చిందంటూ ప్రత్యర్థులు విషప్రచారం చేశారని BRS వర్కింగ్ ప్రెసిడెంట్  KTR అన్నారు. ఇక రాజకీయాల్లో అధికారం అనేది ఎవరికీ శాశ్వతం కాదని, తాము ఎల్లప్పుడూ అధికారంలోనే ఉంటామని ఎవరైనా భావిస్తే వారు మూర్ఖులేనని హితవు పలికారు.

సంబంధిత పోస్ట్