
భారత్‌కు యూట్యూబ్ లైట్
యూట్యూబ్ భారత్‌లో ప్రీమియం లైట్ ప్లాన్ ప్రారంభించింది. నెలకు రూ.89 ధరతో, యాడ్స్ లేకుండా గేమింగ్, ఫ్యాషన్, బ్యూటీ, న్యూస్ వంటి వీడియోలను వీక్షించవచ్చు. ఈ ప్లాన్‌లో యూట్యూబ్ మ్యూజిక్ సబ్స్క్రిప్షన్ ఇవ్వబడదు. మొబైల్, స్మార్ట్ టీవీ, ల్యాప్‌టాప్‌లో ఉపయోగించవచ్చు. లైట్ ప్లాన్ సబ్స్క్రైబర్లకు YouTube Shorts, యూట్యూబ్ మ్యూజిక్‌లో యాడ్స్ కనిపిస్తాయి. పూర్తి ప్రీమియం సబ్స్క్రిప్షన్ కోసం భారత్‌లో సంవత్సరానికి రూ.1490 కట్టాలి.




