‘రూ.1 కోటి ఇస్తే.. సీఎంను చంపేస్తా’నని బెదిరింపు.. ముగ్గురు అరెస్ట్

33చూసినవారు
‘రూ.1 కోటి ఇస్తే.. సీఎంను చంపేస్తా’నని బెదిరింపు.. ముగ్గురు అరెస్ట్
రూ.1 కోటి ఇస్తే.. ముఖ్యమంత్రిని చంపేస్తానని బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. గువాహటిలోని ఖానాపారా వెర్నరీ అండ్ అగ్రికల్చర్ మైదానంలో అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ శుక్రవారం మాట్లాడారు. ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయగా లైవ్ చాట్ సెక్షన్‌లో.. తనకు రూ.1 కోటి ఇస్తే హిమంత బిశ్వ శర్మను చంపుతానంటూ ఓ వ్యక్తి బెదిరింపులకు పాల్పడ్డాడు. వెంటనే అధికారులు అప్రమత్తమై బెదిరించిన వ్యక్తితో పాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్