రౌడీషీటర్ నయీం హత్య కేసులో ముగ్గురు అరెస్ట్

5613చూసినవారు
రౌడీషీటర్ నయీం హత్య కేసులో ముగ్గురు అరెస్ట్
TG: హైదరాబాద్​లో జరిగిన రౌడీషీటర్ నయీం హత్య కేసులో నిందితులను పోలీసులు ఎల్‌బీనగర్‌లో  అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న ప్రధాన సూత్రధారి ఉమామహేష్‌ సహా ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిలో ఖమ్మంకు చెందిన కె.ఉమా మహేష్‌ అలియాస్‌ జేకే మహేష్‌ (34), సాయినగర్‌కు చెందిన మహమ్మద్‌ మున్నా అలియాస్‌ బోలె (47), ఖమ్మం జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన దుగ్గిరాల కార్తీక్‌ (29) ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్