భౌతికశాస్త్రంలో ముగ్గురికి నోబెల్‌ పురస్కారం

93చూసినవారు
భౌతికశాస్త్రంలో ముగ్గురికి నోబెల్‌ పురస్కారం
2025 సంవత్సరానికి గాను భౌతికశాస్త్రంలో నోబెల్ పురస్కారాన్ని ముగ్గురు శాస్త్రవేత్తలు అందుకున్నారు. మాక్రోస్కోపిక్ క్వాంటమ్ లో చేసిన పరిశోధనలకు గాను జాన్ క్లార్క్‌, మిచెల్ హెచ్. డివోరెట్, జాన్ ఎం. మార్టిన్స్ లకు ఈ ప్రతిష్టాత్మక పురస్కారం దక్కింది. వారి పరిశోధనలు భౌతికశాస్త్ర రంగంలో కీలకమైనవిగా పరిగణించబడుతున్నాయి.

సంబంధిత పోస్ట్