
మారేడుమిల్లిలో మరో ఎన్కౌంటర్
AP: అల్లూరి జిల్లా మారేడుమిల్లిలో మరో ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఈ కాల్పుల్లో మావోయిస్టు కీలక నేత దేవ్జీ ఉన్నట్లు సమాచారం. ఎన్కౌంటర్ వివరాలు కాసేపట్లో వెల్లడిస్తామని ఇంటలిజెన్స్ ఏడీజీ లడ్డా తెలిపారు.




