ఐబొమ్మ రవిపై మరో మూడు కేసులు నమోదు

15చూసినవారు
ఐబొమ్మ రవిపై మరో మూడు కేసులు నమోదు
సినిమా పైరసీ వెబ్‌సైట్‌ ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిపై పోలీసులు మరో మూడు కేసులు నమోదు చేశారు. ఆయన బెయిల్ పిటిషన్‌పై బుధవారం వాదనలు జరిగనున్నాయి. అయితే ఈ కేసుల్లోనూ కస్టడీకి తీసుకునేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. మరోవైపు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) కూడా రంగంలోకి దిగింది. జైలులోనే విచారించేందుకు అనుమతి కోరుతూ ఈడీ అధికారులు కోర్టును ఆశ్రయించనున్నట్టు తెలిసింది.

సంబంధిత పోస్ట్