ఐబొమ్మ రవిపై మరో మూడు కేసులు నమోదు

62చూసినవారు
ఐబొమ్మ రవిపై మరో మూడు కేసులు నమోదు
ఐబొమ్మ రవిపై పోలీసులు మరో మూడు కేసులు నమోదు చేశారు. తాజాగా నమోదు చేసిన మూడు కేసులతో, రవిపై ఉన్న కేసుల సంఖ్య పెరిగింది. పోలీసులు ఐబొమ్మ రవిని కోర్టులో హాజరుపరిచారు. రవికి సంబంధించిన బెయిల్ పిటిషన్‌పై వాదనలు విన్న కోర్టు, వాటిని బుధవారానికి వాయిదా వేసింది. ఐబొమ్మ రవి కేసుల విషయంలో దర్యాప్తు కొనసాగుతోంది. రవిపై కేవలం పైరసీ ఆరోపణలే కాకుండా... బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్ వంటి అదనపు కేసులను కూడా పోలీసులు నమోదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్