హర్యానాలో మూడంతస్తుల భవనం కూలి ఆరుగురు మృతి

15168చూసినవారు
హర్యానాలోని అంబాలాలో ఆదివారం విషాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న మూడంతస్తుల భవనం కుప్పకూలి ఆరుగురు కార్మికులు మృతి చెందారు. ఈ ఘటనలో మరో 10 మందికి పైగా గాయపడ్డారు. సమాచరం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలు చేపట్టారు.

సంబంధిత పోస్ట్