కూలిన మూడంతస్తుల భవనం.. శిథిలాల కింద పలువురు

36చూసినవారు
కూలిన మూడంతస్తుల భవనం.. శిథిలాల కింద పలువురు
దేశ రాజధాని ఢిల్లీలో ఘోర ప్రమాదం జరిగింది. ఓల్డ్ ఢిల్లీలోని చావ్డీ బజార్ మెట్రో స్టేషన్ సమీపంలో గురువారం మూడంతస్తుల భవనం కూలిపోయింది. శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేసుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్