చూస్తుండగానే కుప్పకూలిన మూడంతస్తుల భవనం (వీడియో)

17503చూసినవారు
హర్యానాలో ఘోర ప్రమాదం జరిగింది. చూస్తుండగానే మూడంతస్తుల భవనం కుప్పకూలింది. ఫరీదాబాద్‌లో నిర్మాణంలో ఉన్న మూడంతస్తుల భవనం అందరూ చూస్తుండగానే పేకామేడలా కుప్పకూలింది. ఒక్కసారిగా భవనం కూలడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్