పంజాబ్‌లో ముగ్గురు ఉగ్రవాదులు అరెస్ట్‌

68చూసినవారు
పంజాబ్‌లో ముగ్గురు ఉగ్రవాదులు అరెస్ట్‌
పంజాబ్‌లో ముగ్గురు ఉగ్రవాదులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో షహజాద్ భట్టీ, జీషాన్ అక్తర్, గురుదాస్‌పూర్ కు చెందిన అమన్ పన్ను ఉన్నట్లు పంజాబ్ బోర్డర్ రేంజి డీఐజీ సందీప్ గోయల్ వెల్లడించారు. వీరికి ఐఎస్ఐ మద్దతు ఉన్నట్లు కూడా ఆయన తెలిపారు. ఈ అరెస్టులు రాష్ట్రంలో భద్రతాపరమైన ఆందోళనలను పెంచాయి.

సంబంధిత పోస్ట్