మేనల్లుడిని గొడ్డలితో నరికి చంపిన ముగ్గురు మేనమామలు

38459చూసినవారు
మేనల్లుడిని గొడ్డలితో నరికి చంపిన ముగ్గురు మేనమామలు
రాజస్థాన్‌లోని టోంక్ జిల్లా బెల్హారి గ్రామంలో భూ వివాదం కారణంగా ముగ్గురు మేనమామలు తమ మేనల్లుడు సురేష్‌ను గొడ్డలితో దాడి చేసి దారుణంగా హత్య చేశారు. పోలీసుల సమక్షంలో రాజీ కుదిరిన 72 గంటల తర్వాత ఈ ఘటన జరిగింది. నిందితులు, వారి కుటుంబ సభ్యులు ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మృతుడి అన్నయ్య మన్రాజ్ నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు.

సంబంధిత పోస్ట్