రాజస్థాన్ రాజధాని జైపూర్ సమీపంలో నిర్మాణంలో ఉన్న రిసార్ట్ రక్షణ గోడ కూలి ముగ్గురు కార్మికులు మరణించారు. శిథిలాల కింద మరికొందరు చిక్కుకున్నారు. ఎన్డిఆర్ఎఫ్, ఎస్డిఆర్ఎఫ్ బృందాలు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.