కేరళలోని త్రిస్సూర్ లో ఘనంగా ప్రారంభమైన త్రిస్సూర్ పూరం ఉత్సవాలు

9చూసినవారు
కేరళలోని త్రిస్సూర్ లో ప్రతి ఏటా ఏప్రిల్-మే నెలల్లో జరిగే అతిపెద్ద సాంస్కృతిక ఉత్సవం అయిన త్రిస్సూర్ పూరం వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వడక్కున్నథన్ ఆలయంలో జరిగే ఈ వేడుకలు 36 గంటల పాటు కనులవిందుగా సాగుతాయి. బంగారు ఆభరణాలతో అలంకరించిన గజరాజులు, ఏనుగులపై నుండి రంగురంగుల గొడుగులను వేగంగా మార్చే ఆకర్షణీయమైన వేడుకలు ఈ ఉత్సవాల ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్