పిల్లలను కిడ్నాప్ చేసేందుకు దుండగుల యత్నం(వీడియో)

5చూసినవారు
హర్యానాలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఇద్దరు స్కూల్ పిల్లలను కిడ్నాప్‌ చేసేందుకు దుండగులు ప్రయత్నించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో ఇద్దరు స్కూళ్ల పిల్లలు రోడ్డు వెంబడి నాడుకుంటూ వెళ్తున్నారు. ఈ క్రమంలో వారి వెనకాలే ఓమిని వ్యానులో వచ్చిన దుండగులు విద్యార్థులను ఆ వ్యానులో ఎక్కించేందుకు ప్రయత్నించారు. అయితే విద్యార్థులు వారిని గమనించి దూరంగా పరుగెత్తడంతో దుండగులు పారిపోయారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్