యువకుడిని వెంటాడి మరీ కత్తులతో నరికి చంపిన దుండగులు

22చూసినవారు
యువకుడిని వెంటాడి మరీ కత్తులతో నరికి చంపిన దుండగులు
TG: సికింద్రాబాద్‌లోని మారేడుపల్లిలో పాత కక్షలతో ఓ యువకుడిపై గ్యాంగ్ కత్తులతో దాడి చేసి దారుణంగా హత్య చేసింది. తండ్రిని దూషించాడనే కోపంతో శనివారం అర్ధరాత్రి పథకం ప్రకారం దాడి చేసి, ఇంట్లోకి చొరబడి యువకుడిని కత్తులతో పొడిచారు. తీవ్ర రక్తస్రావంతో గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం యువకుడు మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి, సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా నిందితుల కోసం గాలింపు ముమ్మరం చేశారు.

సంబంధిత పోస్ట్